భారత్ న్యూస్ తిరుపతి…మహాలక్ష్మి అష్టకం..!!
🌹🙏ఇంద్ర ఉవాచ🙏🌹
🌾🌺🙏నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 1 ‖🙏🌺🌾
🌾🌺🙏నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 2 ‖🙏🌺🌾
🌾🌺🙏సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 3 ‖🙏🌺🌾
🌾🌺🙏సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 4 ‖🙏🌺🌾
🌾🌺🙏ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 5 ‖🙏🌺🌾
🌾🌺🙏స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 6 ‖🙏🌺🌾
🌾🌺🙏పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 7 ‖🙏🌺🌾

🌾🌺🙏శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 8 ‖🙏🌺🌾
🌾🌺🙏మ