రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

భారత్ న్యూస్ రాజమండ్రి…రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు

సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు

కృష్ణలంక పోలీసుల కస్టడీలోనే సాయికృష్ణ…

తీవ్ర గాయాలకు గురై మరణించి ఉండొచ్చన్న సిట్

మే 6న సాయికృష్ణను మార్కాపురంలో పట్టుకుని…

కృష్ణలంక పీఎస్‌కు తీసుకువచ్చారు- సిట్

సాయికృష్ణ పోలీసు కస్టడీలో ఉన్న విషయాన్ని దాచి…

కావాలనే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు- సిట్

సాయికృష్ణకు సంబంధించిన ఆధారాలన్నీ నాశనం చేశారు- సిట్

కీలక CCTV ఫుటేజ్ డిలీట్ చేశారు- సిట్

01-05-2026 నుంచి 01-06-2026 వరకు సీసీ ఫుటేజీ లేదు- సిట్

సీఐ నాగరాజు విడుదలైతే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు- సిట్

మరింత విచారణ కోసం సీఐ నాగరాజును…- పోలీసు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న సిట్…..