భారత్ న్యూస్ విశాఖపట్నం..సిట్ విచారణ అనేది డొల్ల.
హోంగార్డు కూడా ఇంత అసహ్యంగా చేయడు.
టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కాదా?
కేసులో సీపీ పేరు ఎందుకు లేదు? కృష్ణలంక పీఎస్ పరిధిలోకి వచ్చే ఏసీపీని మీరు ఎందుకు విచారించలేదు?

సిట్ విచారణ ప్రకారం సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్క సీఐ నాగరాజేనా?