భారత్ న్యూస్ వరంగల్…నాలుగు నెలల నుండి జీతాలు రావడం లేదు.. మాకు కనీసం ఆటో ఛార్జీలకు కూడా డబ్బులు లేవు
మాకు జీతం కూడా రూ.15,600 అయితే రూ.11000 మాత్రమే ఇస్తున్నారు.. ఎందుకని ప్రశ్నిస్తే అది కడుతున్నం ఇది కడుతున్నామని చెబుతున్నారు
మా జీతాలు రూ.26000కు పెంచాలని మేము కోరుతున్నాము

వారి డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా