Soon the Congress leaders will complain to the DGP against the BRS and BJP MLAs.

భారత్ న్యూస్ హైదరాబాద్,

కాసేపట్లో బీఆరెస్ ,బీజేపీ ఎమ్మెల్యేల పై డీజీపీ కి పిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు..

బీజేపీ ,బీఆరెస్ లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయని పిర్యాదు చేయనున్న పీసీసీ జనరల్ సెక్రెటరీలు కైలాష్ నేత , చారుకొండ వెంకటేష్ , మధుసూదన్ రెడ్డి..

ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ,బీఆరెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి…

బీజేపీ ,బీఆరెస్ లు కుట్రపన్ని ఒకరకమైన స్టేట్మెంట్ ఇచ్చారని పిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్ నేతలు..