..భారత్ న్యూస్ హైదరాబాద్….బిజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ డిమాండ్
రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, బండి సంజయ్ గారు ప్రధాన మంత్రితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలి
ఏపీ జల దోపిడి పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని రెండో డిమాండ్

అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి – హరీష్ రావు