ఏపీ జల దోపిడికి బిజేపీ పూర్తి మద్దతు తెలుపుతుంది

భారత్ న్యూస్ హైదరాబాద్..ఏపీ జల దోపిడికి బిజేపీ పూర్తి మద్దతు తెలుపుతుంది

న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాలు కేంద్రం నీళ్లు పంచాలి కానీ ఏపీకి బీజేపీ మద్దత్తు తెలుపుతుంది

పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం, నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తుంది – హరీష్ రావు