ఏపీ పునర్విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నారు

భారత్ న్యూస్ గుంటూరు….ఏపీ పునర్విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నారు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలన్న.. గోదావరి అయితే జీఆర్ఎంబీ బోర్డు, కృష్ణ అయితే కేఆర్ఎంబీ బోర్డు ముందు అనుమతించాలి

కానీ గోదావరి, కృష్ణా బోర్డుల అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ లో చర్చ లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు

ఇవేవీ లేకుండా నేరుగా ప్రాజెక్టు పనులు పిలవడానికి ఏపీ సిద్దం అవుతున్నది

నియంత్రించాల్సిన కేంద్రం నిధులు సమకూర్చుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నది – హరీష్ రావు