భారత్ న్యూస్ శ్రీకాకుళం….. ..పంజాబ్ విజయం
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గెలిచిన పంజాబ్
తొలుత బ్యాటింగ్ చేసి 219/5 స్కోర్ చేసిన పంజాబ్
20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులే చేయగలిగిన రాజస్థాన్
WhatsApp us