..భారత్ న్యూస్ హైదరాబాద్….మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే KF బీర్ల ధరలు భారీగా పెంచగా తాజాగా లిక్కర్ ధరలు కూడా పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచుతున్నట్లు ప్రకటించింది.
