భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవు….
హైదరాబాద్లో నకిలీ,గడువు ముగిసిన రసాయనాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న కేంద్రం బయటపడటం ఆందోళనకరం. పిల్లలు,యువత ఎక్కువగా వినియోగించే ఆహార పదార్థాల్లో ఇలాంటి కల్తీ ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం.
⚠️ చాక్లెట్లు,ఆహార పదార్థాలు కొనుగోలు చేసే ముందు:
✅ తయారీ తేదీ,గడువు తేదీ పరిశీలించండి
✅ FSSAI లైసెన్స్ వివరాలు చెక్ చేయండి
✅ అనుమానాస్పద ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దు
✅ కల్తీ ఆహారంపై అధికారులకు ఫిర్యాదు చేయండి
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆరోగ్యమే మహాభాగ్యం… అప్రమత్తతే రక్షణ!