భారత్ న్యూస్ అనంతపురం..లవర్‌కు ఐఫోన్ కోసం.. దొంగలయ్యారు.. కట్ చేస్తే…
ఇద్దరు యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఐఫోన్లు కొనివ్వాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ ట్యాప్స్‌ను ఓ గోడౌన్ నుంచి దొంగిలించారు.
ఆ ఖరీదైన వస్తువులు చివరికి కేవలం రూ.20 వేలకే స్క్రాప్ డీలర్‌కు అమ్మేశారు
కానీ దొంగతనం చేసిన 24గంటల్లోపే ఇద్దరు మైనర్ యువకులు పోలీసులకు చిక్కారు

నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది….