భారత్ న్యూస్ శ్రీకాకుళం….. ..ఈరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
18 ఏళ్లుగా కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ, పంజాబ్
మూడు సార్లు ఫైనల్ చేరినా కప్ అందుకోలేని ఆర్సీబీ

ఈసారైనా కప్ సాధించాలని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
రెండో సారి ఫైనల్ చేరిన పంజాబ్ మొదటిసారి కప్ ముద్దాడాలని అనుకుంటోంది
రాత్రి 7.30 నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్