బండి సంజయ్‌ని మంత్రి పదవి నుండి తొలగించాలని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి లేఖ రాసిన POCSO కేసు బాధితురాలి తరపు న్యాయవాది

భారత్ న్యూస్ వరంగల్ …బండి సంజయ్‌ని మంత్రి పదవి నుండి తొలగించాలని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి లేఖ రాసిన POCSO కేసు బాధితురాలి తరపు న్యాయవాది

అతను మంత్రి పదవిలో ఉంటే కేసును పక్కదారి పట్టిస్తాడు, ఇటీవలే బహిరంగంగా బెదిరింపులకు కూడా దిగాడు అంటూ లేఖ రాసిన బాధితురాలు తరపు న్యాయవాది పప్పు నాగేశ్వర రావు..