భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకే పెట్రోల్ బంకులు
✴️పౌరసరఫరాల శాఖకు పెట్రోలియం ట్రేడర్ల వినతిపత్రం
✴️కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పొదుపు చర్యలకు మద్దతుగా పెట్రోల్ బంకులను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పరిమితం చేయాలని పౌరసరఫరాల శాఖను విజ్ఞప్తి చేసిన ఏపీ పెట్రోలియం ట్రేడర్ల సమాఖ్య
