భారత్ న్యూస్ హైదరాబాద్…ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరికి చేరుకోవడంతో, ప్లేఆఫ్స్ రేసు చాలా రసవత్తరంగా మారింది. మిగిలిన చివరి లీగ్ మ్యాచ్ల వివరాలు :-
మే 22: సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం)
మే 23: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) vs పంజాబ్ కింగ్స్ (PBKS) – లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం)
మే 24 (మధ్యాహ్నం 3:30): ముంబై ఇండియన్స్ (MI) vs రాజస్థాన్ రాయల్స్ (RR) – ముంబై (వాంఖడే స్టేడియం)
మే 24 (రాత్రి 7:30): కోల్కతా నైట్ రైడర్స్ (KKR) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) – కోల్కతా (ఈడెన్ గార్డెన్స్)
లీగ్ దశ ముగిసిన తర్వాత మే 26, 27 మరియు 29 తేదీల్లో ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనుండగా,

మే 31న అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది…