.భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందన
ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
📌 కార్మికుల డిమాండ్స్‌పై నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సమయం పట్టొచ్చని అన్నారు.

📌 అన్ని అంశాలను పరిశీలించేందుకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.