భారత్ న్యూస్ హైదరాబాద్….చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడికి మెమో జారీ చేసిన ఉన్నతాధికారులు
సచ్చేటోళ్లకు సిరప్ ఎందుకు, ఆరు నెలలుగా మందులు లేవు అంటూ రోగులతో దురుసుగా ప్రవర్తించిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి మెమో జారీ చేసిన వైద్యాధికారి
తన కూతురికి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుందని, అర్ధరాత్రి ఆసుపత్రికి వచ్చిన తండ్రితో ఆరు నెలలుగా మందులు లేవు, సచ్చేటోళ్లకు సిరప్ ఎందుకు అంటూ దురుసుగా ప్రవర్తించిన ప్రభుత్వ వైద్యుడు కళ్యాణ్ చక్రవర్తి
ఈ ఘటనపై స్పందించి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మెమో జారీ చేసిన ఉన్నతాధికారులు
