భారత్ న్యూస్ విశాఖపట్నం..ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 1,35,826 మంది, రెండో ఏడాదిలో 97,963 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా పొందవచ్చు. అలాగే రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
