రేపు తిరుమల శ్రీవారి ఆగస్ట్ నెల టికెట్ల విడుదల

భారత్ న్యూస్ తిరుపతి…రేపు తిరుమల శ్రీవారి ఆగస్ట్ నెల టికెట్ల విడుదల

మే 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల

రేపు ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్.

మే 21 ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం.

మే 22న ఉదయం 10 గంటలకు మరిన్ని టికెట్ల విడుదల

మే 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు విడుదల.