ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:

 04-05-2026

🌷🌷🌷🌷🌷

📍 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

📍 ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు

📍 సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం పడుతుంది

📍 300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది

📍 సర్వ దర్శనమ్ (SSD) టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది

📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,091

📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,670

📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹5.06 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏