నటి అనసూయపై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

.భారత్ న్యూస్ హైదరాబాద్….నటి అనసూయపై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అనసూయ మీద పోస్టులు పెట్టాడని చంటి దొరపల్లి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

బీఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు…