హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌

డిఫెన్స్ ప్రీమియ‌ర్ లిక్క‌ర్ బ‌డాబాబుల‌కు విక్ర‌యం

బెంగ‌ళూరు, హ‌ర్యానా నుంచి లిక్క‌ర్ దిగుమ‌తి

రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్‌రెడ్డి అరెస్ట్

రూ.10 ల‌క్ష‌ల విలువ చేసే డిఫెన్స్ మ‌ద్యం సీజ్…