బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు

…భారత్ న్యూస్ హైదరాబాద్….బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు

గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు

మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు

అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు

సుకుమార్‌కు బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు