భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…జూన్ 1 నుంచి ఫెయిర్ ప్రైస్ షాపులు తిరిగి ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా 29,760 ఫెయిర్ ప్రైస్ దుకాణాలు జూన్ 1 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ X లో ట్వీట్ చేశారు.

ఈ షాపులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8AM–12PM, సాయంత్రం 4PM–8PM వరకు తెరిచి ఉంటాయి. దీనివల్ల 1 కోటి 46 లక్షల కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది.