మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

భారత్ న్యూస్ హైదరాబాద్…మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

▪️ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.12, డీజిల్‌ ధర రూ.95.20.
▪️హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.115.62.. డీజిల్‌ రూ.103.76.
▪️విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.117.16, డీజిల్‌ ధర రూ.104.89.
▪️విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ రూ.116.39, డీజిల్‌ రూ.104.11.
▪️తిరుపతిలో పెట్రోల్‌ రూ.117.08, డీజిల్‌ రూ.104.75.