భారత్ న్యూస్ రాజమండ్రి..ఏలూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా
జిల్లా కలెక్టరేట్ లో పని చేస్తున్న నలుగురికి కోవిడ్ పాజిటివ్
హోం ఐసొలేషన్ లో ఉన్న నలుగురు

కలెక్టరేట్ లో పనిచేసే అందరికీ కరోనా పరీక్షలు చేసిన వైద్యులు
4 రోజుల క్రితం శాంతినగర్ లో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్