రేపు నుంచి వరుసగా 4 రోజులు SBI బ్యాంకులు బంద్!

భారత్ న్యూస్ తిరుపతి…Banks

 రేపు నుంచి వరుసగా 4 రోజులు SBI బ్యాంకులు బంద్!

SBI బ్యాంకింగ్ సేవలు వరుసగా 4 రోజులు బంద్ కానున్నాయి.

ఈ నెల 23న నాలుగో శనివారం, ఆదివారం కారణంగా సెలవు ఉంది

. 25, 26 తేదీల్లో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగులు పలు డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రెండు రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

ఇక 27 లేదా 28న బక్రీద్ హాలిడే ఉంది. దీంతో 5 రోజులు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగనుంది.

ఆన్లైన్ సర్వీసులు కొనసాగుతున్నాయి