భారత్ న్యూస్ హైదరాబాద్…ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ దృష్ట్యా సీపీ సూచనలు
IPL ప్రేక్షకులు గంట ముందే స్టేడియానికి చేరుకోవాలి
కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి-సీపీ సుమతి
జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో గేటు మ్యాప్ సదుపాయం
QR కోడ్ స్కాన్ చేసి గేటును సులభంగా చేరుకోవచ్చు
సైన్ బోర్డులను తప్పనిసరిగా ఫాలో కావాలి-సీపీ సుమతి
ఫేక్ టికెట్ వెబ్‌సైట్లపై జాగ్రత్తగా ఉండాలి-సీపీ
అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ చూడాలి
ఎమర్జెన్సీలో డయల్ 100కు కాల్ చేయాలి-సీపీ సుమతి
