కొన్నాళ్ల పాటు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం

భారత్ న్యూస్ రాజమండ్రి…కొన్నాళ్ల పాటు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం

Ammiraju Udaya Shankar.sharma News Editor…కేబినెట్ నిర్ణయాలను ప‌ట్టించుకోని మంత్రి లోకేష్

జూన్‌లో రష్యా పర్యటనకు వెళ్లనున్న నారా లోకేష్

జూన్ 3 నుండి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్న లోకేష్

SPIEF 2026లో పాల్గొనేందుకు లోకేష్ వెళ్తున్నట్టు జీవో జారీ

ప్రత్యేక విమానాల్లో నారా లోకేష్ పర్యటనలు కొనసాగింపు

క్యాబినెట్ నిర్ణయం తర్వాత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు

నిన్న కడపకు ప్రత్యేక విమానంలో వెళ్లిన మంత్రి నారా లోకేష్