భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన విజయ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తొలి సంతకంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి ఆమోదం తెలిపారు. రెండో సంతకంగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి.
