భారత్ న్యూస్ శ్రీకాకుళం….ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్..
ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారని ఆయన కుమార్తె క్రాంతి తెలిపారు. తన తండ్రికి సరైన వైద్యం అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కుమారుడు గిరి పట్టించుకోకుండా బంధించాడని ఆరోపించారు. తన తండ్రికి మెరుగైన చికిత్స అందించాలని ఆమె కోరుతున్నారు.నాన్నను కలవడానికి అన్న అనుమతించట్లేదని వాపోయింది.
