దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి.

భారత్ న్యూస్ విజయవాడ…దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌ కింద రూ. 20 నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.