భారత్ న్యూస్ శ్రీకాకుళం….. ..ఒకరి వెంట మరొకరు… పద్ధతిగా… వరుసగా…. లిక్కర్ స్కాం నిందితులు….
గత ప్రభుత్వంలో… మా మాటే శాసనం… అంటూ చక్రం తిప్పిన వారే వీరంతా….

నిన్నటితో రిమాండ్ గడువు తీరిపోయేవేళ… కోర్టుకు హాజరు పరచగా… నిందితులందరికీ జూన్ 3వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే… కోర్ట్ నుంచి తిరిగి జైలుకు తరలించే క్రమంలోనిదీ అద్భుత దృశ్యమాలిక….
ఎదవ సోకు కాకపొతేను…..జైలు లో ఉన్న టక్కు,దుద్దలోకి సొక్క