విజయవాడలో జాతీయ ఆరోగ్య మిషన్, హిమోఫిలియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే

భారత్ న్యూస్ గుంటూరు…..విజయవాడలో జాతీయ ఆరోగ్య మిషన్, హిమోఫిలియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు.

ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.