భారత్ న్యూస్ గుంటూరు…..కోట రాంబాబు ఆధ్వర్యంలో త్రాగునీరు సరఫరా
జెకె ఇన్ఫ్రా అధినేత, కోడూరు జనసేన పట్టణ అధ్యక్షులు కోట రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమం కొనసాగుతుంది.
ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆశీస్సులతో, యువనేత మండలి వెంకట్రామ్ సూచనలతో ప్రత్యేకంగా ట్యాంకర్ పెట్టి నీటి సరఫరా చేస్తున్నట్లు కోట రాంబాబు తెలిపారు.
శుక్రవారం నాడు మండల పరిధిలోని పెద్ద గూడూమోటు గ్రామంలో 6000 లీటర్ల త్రాగునీరు అందించారు
