భారత్ న్యూస్ హైదరాబాద్ …క్లర్క్, లేడీ కానిస్టేబుల్ రాసలీలలు..!సస్పెండ్ చేసిన ఎస్పీ..!
పోలీసు శాఖలో ఓ వైరల్ వీడియో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ క్లర్క్, మహిళా కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో. వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా. క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి సంబంధిత మహిళా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ ఘటన పోలీసు యూనిఫాం గౌరవం, విధి నిర్వహణలో బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
