భారత్ న్యూస్ అనంతపురం..ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి కి పోస్టింగ్ ఇచ్చిన సర్కార్
మరో నాలుగు రోజుల్లో రిటైర్ కానున్న శ్రీ లక్ష్మి
అత్యంత అవినీతి అధికారిని గా గుర్తింపు పొందిన శ్రీ లక్ష్మి.
శ్రీలక్ష్మి ఓబుళపురం గనుల కేసులో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు
అతి చిన్న వయస్సు లోనే IAS కు ఎంపిక అయిన శ్రీ లక్ష్మి

కేంద్ర కేబినెట్ సెక్రటరీ గా ప్రధాని మోడీ దగ్గర పని చేయాల్సిన శ్రీ లక్ష్మి తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో జైలుకు వెళ్లారు
ఎంతో గౌరవంగా , అధికార హోదాలో రిటైర్ కావాల్సిన శ్రీ లక్ష్మి కి నాలుగు రోజులు ముందు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం
శ్రీ లక్ష్మి జీవితం ప్రతి అధికారికి ఒక గుణపాఠం కావాలి. అధికారం అండతో విచ్చలవిడి అవినీతి కి పాల్పడితే ఈ పరిస్థితే వస్తుంది