సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ జూలై 6కు వాయిదా

భారత్ న్యూస్ హైదరాబాద్ …సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ జూలై 6కు వాయిదా

అల్లు అర్జున్ హాజరుకానందున మెమో దాఖలు చేయాలని సూచించిన కోర్టు

ముంబైలో మూవీ షూటింగ్‌లో ఉన్నందున వర్చువల్ విచారణకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్

విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన 12 మంది నిందితులు

జూలై 6న కూడా అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు ‌హాజరవుతాడని కోర్టుకు తెలిపిన అతని తరపు‌ న్యాయవాది…..