తిరుమల శ్రీవారికి భక్తుల మనోబీష్టం ప్రకారం వివిధ రకాలలో, వివిధ రూపాలలో స్వర్ణాభరణాలు కానుకలుగా సమర్పిస్తారు.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల శ్రీవారికి భక్తుల మనోబీష్టం ప్రకారం వివిధ రకాలలో, వివిధ రూపాలలో స్వర్ణాభరణాలు కానుకలుగా సమర్పిస్తారు. బుధవారం స్వామివారికి దాదాపు 4.5 కిలోల బంగారు నక్షత్ర హారతులను దాతలు అందజేశారు.

నక్షత్ర హారతులు చెన్నైకి చెందిన గోపాలకృష్ణ, పురుషోత్తంలు అందజేశారు.అదే విధంగా 1.10 కోట్ల రూపాయల విలువైన 5 బంగారు పతకాలను మైసూరు చెందిన భక్తుడు అందజేయడం విశేషం. ఆలయంలో డిప్యూటీ ఈవోకు విరాళాలను దాతలు అందజేశారు…