భారత్ న్యూస్ విశాఖపట్నం..NEET పేపర్ లీక్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
NEET UG పేపర్ లీక్ కేసులో క్వశ్చన్ పేపర్ తయారీ చేసిన ప్రొఫెసర్లే నిందితులుగా తేలుతున్నారు. నిన్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణిని, ఈరోజు బోటనీ టీచర్ మనీషాను CBI అరెస్ట్ చేసింది. వీరు సబ్జెక్టుల వారీగా వర్క్ డివైడ్ చేసుకొని, క్వశ్చన్లు లీక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. టెలిగ్రామ్ ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకునే వారని తెలిసింది. పేపర్ లీక్ విషయం బయటకు రాగానే చాట్ అంతా డిలీట్ చేసినట్లు సమాచారం.
