నర్సంపేట(మం) లక్నేపల్లి శివారులో నర్సంపేట నుండి వరంగల్ కు పేషంట్ ను తీసుకువెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అంబులెన్స్ పై పడి చెట్టు.

భారత్ న్యూస్ వరంగల్ …వరంగల్ జిల్లా :

నర్సంపేట(మం) లక్నేపల్లి శివారులో నర్సంపేట నుండి వరంగల్ కు పేషంట్ ను తీసుకువెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అంబులెన్స్ పై పడి చెట్టు.

స్వల్ప గాయాలతో బయటపడిన పేషెంట్, బంధువులు, డ్రైవర్.

పేషెంట్ ను మరో వాహనంలో వరంగల్ కు తరలింపు.