భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాని కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు !🚙

Ammiraju Udaya Shankar.sharma News Editor…పొదుపు చర్యల్లో భాగంగా తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించిన ప్రధాని నరేంద్ర మోదీ.
భద్రతా నిబంధనలు పాటిస్తూనే 50% వాహనాల తగ్గింపునకు ప్రధాని ఆదేశం.

కొత్తవి కొనకుండానే కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగానికి మొగ్గు.