భారత్ న్యూస్ తిరుపతి..తిరుమల సమాచారం:
11-05-2026
🌷🌷🌷🌷🌷🌷
📍 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
📍 ఉచిత దర్శనం కోసం 07 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు
📍 సర్వదర్శనం భక్తులకు 06-08 గంటల సమయం పడుతుంది
📍 300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది
📍 సర్వ దర్శనమ్ (SSD) టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది
📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 85,942
📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,238
📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.94 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏