భారత్ న్యూస్ విజయవాడ…రెండో రోజూ పోలీస్ స్టేషన్‌కు విడదల రజిని
చిలకలూరిపేట:కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి విడదల రజిని రెండో ఆదివారం పేట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. స్టేషన్‌కు చేరుకున్న ఆమె నిబంధనల ప్రకారం పోలీసుల ఎదుట సంతకం చేశారు….
WhatsApp us