సినీ న‌టి అషురెడ్డి కి CCS పోలీసులు నోటీసులు

భారత్ న్యూస్ హైదరాబాద్…సినీ న‌టి అషురెడ్డి కి CCS పోలీసులు నోటీసులు

అషు రెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా…

41A కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు

NRI ధర్మేంద్రను ప్రేమ పెళ్లి పేరుతో 10.5 కోట్లు కాజేశారని భాదితుడు తండ్రి ఫిర్యాదు

ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై క్రిమినల్ కేసు నమోదు

CCSలో నమోదైన FIRను క్వాష్ చేయాలని హైకోర్టులో అషురెడ్డి పిటిషన్

CCS పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరిన అషు రెడ్డి తరుపు న్యాయవాది

పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు