భారత్ న్యూస్ శ్రీకాకుళం….బీజేపీ పాలనలో నేరాలకు అడ్డాగా మారుతున్న దేశం
🔹ఎన్సీఆర్బీ-2024 నివేదికలో సంచలన విషయాలు
🔹2024 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,41,534 మంది మహిళలపై అఘాయిత్యాలు
🔹మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ట్రాల్లో టాప్-3 స్థానాల్లో ఉన్నాయి
✴️ 66,396 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా,
✴️ 47,954 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో,
✴️ 36,536 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది.
🔹ఇక చిన్నారులపై జరుగుతున్న నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.
✴️ ఒక్క ఏడాదిలోనే 1.87 లక్షల మంది పిల్లలపై దారుణాలు జరిగాయి.

🔹2023తో పోలిస్తే 2024లో పిల్లలపై నేరాలు 5.9 శాతం మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది.