ఏపీ డ్వాక్రా మహిళల కుమార్తెలకు శుభవార్త..!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీ డ్వాక్రా మహిళల కుమార్తెలకు శుభవార్త..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా “ కల్యాణలక్ష్మి” పథకం ప్రారంభించనుంది

మే 23, 2026న సీఎం N. Chandrababu Naidu చేతుల మీదుగా ప్రారంభం

రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం
కేవలం 4% (పావలా) వడ్డీ

48 గంటల్లో రుణ ప్రాసెసింగ్
గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లింపు