భారత్ న్యూస్ హైదరాబాద్…శాకాహార బాడీబిల్డర్‌గా విదేశీయుడు..
ఇజ్రాయెల్‌కు చెందిన తమల్ కృష్ణ కృపా దాస్ అనే బాడీబిల్డర్ సనాతన ధర్మంపై చూపిస్తున్న భక్తి నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. 2009లో భారత్‌కు వలస వచ్చి మాయాపూర్‌లో నివసిస్తున్న ఆయన, తాను తీసుకునే ఆహారాన్ని ముందుగా భగవంతుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు.
