భారత్ న్యూస్ అనంతపురం..ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి! 🏭🏍️
సత్యవేడులో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
✅ పెట్టుబడి: ₹2,200 కోట్లు
✅ భూమి: 260 ఎకరాలు (సత్యవేడు)
✅ ఉద్యోగాలు: 3,000+ మందికి ఉపాధి

రాష్ట్ర ఆటోమొబైల్ రంగానికి ఇది ఒక పెద్ద బూస్ట్